కుండలిని జాగృతి చెందినప్పుడు,మీ ఆత్మ మీ కేంద్ర నాడీ వ్యవస్థపైన తరంగాలను ఉద్గారింప చేస్తుంది అనగా అవి ఆధ్యాత్మిక చైతన్య తరంగాలను ప్రసారిమా చేయటం ప్రారంభిస్తుంది. మరియు మీరు మీ చేతులపై మరియు మీ ఫాంటనెల్ ఎముక ప్రాంతం నుండి చల్లని గాలిని అనుభూతి చెందుతారు. ఆపై మీలోని కేంద్రాలను సూచించే ఈ వేళ్లు మాట్లాడటం ప్రారంభిస్తాయి, ఏది తప్పు మరియు ఏది సరైనదో మీకు చెబుతాయి. అలాగే, అవి ఇతరుల గురించి - ఇతరులలో ఏమి తప్పు ఉందొ అని మీకు చెబుతాయి. - శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారు

మీ ఆత్మ యొక్క చల్లటి చైతన్య తరంగాలని ఆస్వాదించండి

మీ భాషను ఎంచుకోండి

हिन्दी | 23′

मराठी | 20′

English | 30′

Čeština | 26′

Deutsch | 30′

Ελληνικά | 11′

Español | 20′

Français | 26′

עברית | 15′

Magyar | 26′

Italiano | 30′

日本語 | 32′

ಕನ್ನಡ | 16′

Nederlands | 30′

Polski | 30′

Português | 12′

Română | 31′

Русский | 30′

ภาษาไทย | 31′

Türkçe | 9′

中文 | 34′


సులభంగా ధ్యానం చేయండి


మీ స్థానిక సహజ యోగా వెబ్‌సైట్‌ను సందర్శించండి

Loading map...